కీర్తిశేషులు ముమ్మిడి సూర్యకాంతం గారి పెద్ద కార్యం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు అల్పాహారం

BLOG ARTICLE

కీర్తిశేషులు ముమ్మిడి సూర్యకాంతం గారి పెద్ద కార్యం సందర్భంగా కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్లకు అల్పాహారం

శ్రీ ముమ్మిడి సునీత గారు వారి అమ్మగారు పెద్ద కార్యం సందర్భంగా వారికి ఉన్న గొప్ప మనసుతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ వార్డ్ పేషెంట్లకు బ్రెడ్డు పాలు గుడ్డు ఆపిల్ అరటి పండ్లను దయా హృదయంతో అందజేశారు 🙏

*కీర్తిశేషులు ముమ్మిడి సూర్యకాంతం గారి పెద్ద కార్యం సందర్భంగా మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి అమ్మాయి శ్రీ ముమ్మిడి సునీత గారి ఆర్థిక సహకారంతో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో క్యాన్సర్ పేషెంట్ వార్డులో ఉన్న పేషెంట్లకు కోడిగుడ్డు బ్రెడ్ ఫ్రూట్స్ అందజేయడం జరిగినది 🙏*     

*శ్రీ ముమ్మిడి సునీత గారి గొప్ప మనసుకు మానవత్వం తరుపున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ..వారి అమ్మగారు కీర్తిశేషులు ముమ్మిడి సూర్యకాంతం గారు పవిత్రపు ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాము 🙏*