*తేది 30-10-2026 శుక్రవారం*
*శ్రీ నూలు సన్ముఖ సాయి పుట్టినరోజు సందర్భంగా..*
వారి తల్లిదండ్రులు *శ్రీ నూలు సంగమేశ్వర రావు గారు & శ్రీమతి నూక రత్నం గారు* గొప్ప దయా హృదయంతో..
ఆకలితో ఉన్నవారికి *అన్నదానం* చేయమని చెప్పడం జరిగినది 🙏
*కాకినాడ చుట్టుపక్కల ఫుట్పాత్ పై నివసించే వారికి వెజిటేబుల్ బిర్యాని పంపిణీ చేయడం జరుగుతుంది 🙏*
గొప్ప మనసుతో ఈ సేవా కార్యక్రమాన్ని సహకరించిన *శ్రీ నూలు సంగమేశ్వర రావు గారికి శ్రీమతి నూక రత్నం గారికి* మానవత్వం తరఫున ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదములు తెలియజేస్తూ...వారి కుమారుడు *చిరంజీవి షణ్ముఖ వెంకట సాయి* పెద్దలందరి ఆశీస్సులతో ఆ దేవుడు ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో ఇటువంటి పుట్టినరోజు వేడుకలు నిండు నూరేళ్లు సంతోషంగా ఆనందంగా జరుపుకోవాలని మనస్పూర్తిగా కోరుకుంటూ *ప్రత్యేక హృదయపూర్వక హార్థిక జన్మదిన శుభాకాంక్షలు* తెలియజేస్తున్నాము 🥳🥳🎂🎂🥰🥰🥰💐💐💐*