గురజనాపల్లి గ్రామం వాస్తవ్యులు చిరంజీవి మాగాపు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా🎂..

BLOG ARTICLE

గురజనాపల్లి గ్రామం వాస్తవ్యులు చిరంజీవి మాగాపు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా🎂..

గొప్ప మనసుతో వారి తల్లిదండ్రులు కాకినాడ చుట్టుపక్కల పుట్ ఫాత్ లపై నివసిస్తున్న ఆకలితో ఉన్నవారికి అన్నదానం చేయమని చెప్పడం జరిగినది 🙏

శ్రీ మాగాపు వీరబాబు పుట్టినరోజు సందర్భంగా...

వారి తల్లిదండ్రులు గొప్ప మనసుతో.. 

మన గురజనాపల్లి గ్రామం  
మానవత్వం స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో..

కాకినాడ చుట్టుపక్కల ఫుట్పాత్ పైన నివసిస్తున్న వారికి అన్నదానం చేయమని చెప్పడం జరిగినది 🙏 
వీరి గొప్ప మనసుకు మానవత్వం తరుపున ధన్యవాదములు తెలియజేస్తూ...చిరంజీవి మాగాపు వీరబాబు ఆ దేవుడు ఆశీస్సులతో పెద్దలందరి ఆశీస్సులతో  ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మానవత్వం తరఫున మనస్పూర్తిగా కోరుకుంటూ..ప్రత్యేక హృదయపూర్వక హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము 🥳🎂🥰